హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ బీసీలకే ఇవ్వాలి'

VIDEO: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థికి అవకాశమివ్వాలని కోరుతూ బీజేపీ సీనియర్ నాయకుడు కుంట్లూరు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంజే మార్కెట్ నుండి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు వినతిపత్రం అందజేసి, టికెట్ కేటాయిస్తే విజయం సాధిస్తామని తెలిపారు.