NZB: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విషాదం నెలకొంది. సర్కిల్-3, 57వ డివిజన్ ముస్తేద్ పుర కాలనీకి చెందిన అవుట్‌సోర్సింగ్ కార్మికుడు భూమయ్య (54) విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందాడు. శనివారం విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడని తోటి సిబ్బంది తెలిపారు.
తెలంగాణ
గుండెపోటుతో వ్యక్తి మృతి


