హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా స్పెషల్.. సిటీ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు

HYD: బతుకమ్మ, దసరా పండుగా సందర్భంగా RTC అధికారులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నగరం నుంచి ఈనెల 22వ తేదీ వరకు 1300 బస్సులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ ఈడీ శ్రీధర్ తెలిపారు. ఇక JBS నుంచి రోజుకు 300-400 బస్సులు అవసరం మేరకు నడుపుతామని పికెట్ డీఎం శ్రీనివాసరావు తెలిపారు.