ADB: బోథ్ MLA అనిల్ జాదవ్ ను మామడ మండలంలోని తాండ్ర గ్రామస్తులు ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 13న జరగనున్న సంత్ తపస్వి శ్రీ రాంరావ్ మహరాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
తెలంగాణ
'విగ్రహ ప్రతిష్టాపనకి రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం'


