BDK: కొత్తగూడెం రైటర్ బస్తీలోని శ్రీ పెద్దమ్మతల్లి దేవాలయంలో ఈ నెల 11 నుంచి 20 వరకు నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నను ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమెను సన్మానించి ఆహ్వానపత్రిక అందజేశారు. పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
పెద్దమ్మతల్లి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు


