HYD: నిఫ్ట్ HYD ప్రాంగణంలో ఇవాళ ‘ఖాదీ 5K రన్- “Move in Khadi, Move India”’ కార్యక్రమంను నిఫ్ట్, HYD, నాబార్డ్, మై భారత్ సంస్థల సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిఫ్ట్‌కు చెందిన 150 మంది విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొని, భారతీయ వస్త్ర వారసత్వాన్ని గౌరవిస్తూ ఖాదీ ప్రాధాన్యతను సమకాలీన సమాజంలో విస్తృతంగా ప్రచారం చేశారు.
తెలంగాణ
ఖాదీపై అవగహన.. 5K రన్!


