MBNR: నవాబ్‌పేట మండలం కాకర్లపహాడ్‌లోని శ్రీ పర్వతాపూర్ మైసమ్మ దేవస్థానంలో ఈ నెల 11- 20 వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డికి ఆలయ నిర్వాహకులు ఆహ్వాన పత్రికలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బండెన్కి బాలయ్య, మాజీ వైస్ ఎంపీపీ సంతోష్ రెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
మాజీ మంత్రికి శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వానం


