హైదరాబాద్: 28°C
తెలంగాణ

KCR చిత్రపటానికి పాలాభిషేకం

BHPL: జిల్లా ఏర్పాటులో KCR దూరదృష్టి కీలకమని మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా ఆవిర్భావానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా BRS‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్‌ వద్ద కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కలెక్టరేట్‌, వైద్య కళాశాల, రహదారులు సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వ హయాంలో చేపట్టామని గండ్ర పేర్కొన్నారు.