హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాగజ్‌నగర్‌లో లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ వైద్య శిబిరం

ADB: మారుమూల ప్రాంతాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం చేరువ చేసేలా ‘లైఫ్‌లైన్‌ ఎక్స్‌ప్రెస్‌’ మరోసారి కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌లో సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి నవంబరు 5 వరకు ఈ ఉచిత వైద్య శిబిరం కొనసాగనుంది. రైలు బోగీల్లోనే అత్యాధునిక శస్త్రచికిత్సలు, స్టేషన్ ఆవరణలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.