KNR: దసరా పండుగ సందర్భంగా పాఠశాలలకు నేటి నుంచి 22 వరకు 13 రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు హుజూరాబాద్ MEO వి.శ్రీనివాస్ తెలిపారు. తిరిగి 23న పాఠశాలలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు పండుగను సంతోషంగా జరుపుకుంటూ చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. సెలవుల తర్వాత అందరూ తప్పక హాజరు కావాలని కోరారు.
తెలంగాణ
VIDEO: నేటి నుంచి 22 వరకు దసరా సెలవులు


