హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్షల LOC లు పంపిణీ

NZB: బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు అనారోగ్య బాధితులకు రూ. 2.20 లక్షల ఎల్ఓసీ పత్రాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం అందజేశారు. బోడెపల్లికి చెందిన అనికేశ్ బాలయ్య కు రూ. 1.10 లక్షల ఎల్ఓసీ, కమ్మర్పల్లికి చెందిన బాలేరావు అనసూర్య కు రూ. 1.10 లక్షల ఎల్బీసీని బాధిత కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు.