హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసింది: MLA

HNK: చారిత్రక ఓరుగల్లును గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు జిల్లాలుగా విభజించి అన్యాయం చేసిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేట హనుమకొండ జిల్లాలో ఉండగా, భూపాలపల్లికి ఆయన పేరు ఎలా పెట్టారని ప్రశ్నించారు. KCR ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసిందన్నారు.