WNP: శ్రీకృష్ణ నగర్‌లో శనివారం దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 101 కలశాల్లో కృష్ణా నది జలాలను తీసుకొచ్చి అమరచింతలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, కృష్ణా జలాలతో అభిషేకం చేశారు. పది రోజులపాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
తెలంగాణ
శ్రీకృష్ణ నగర్‌లో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు


