హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

SRCL: బోయినపల్లి మండలం కొదురుపాక బ్రిడ్జి వద్ద శనివారం రెండు ఆటోలు ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వేములవాడకు చెందిన నాగుల శేఖర్ అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని వేములవాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.