SDPT: SIR పేరుతో అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపును నిలిపివేసి, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని AIYF మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బెజ్జంకిలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో AIYF నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఓటు హక్కును పరిరక్షించండి: AIYF


