MHBD: జిల్లా అభివృద్ధికి కేసీఆర్ కీలక పాత్ర పోషించారని డోర్నకల్ మాజీ మంత్రి ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. జిల్లా దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన, కేసీఆర్ హయాంలో మెడికల్ కాలేజీ, కలెక్టరేట్, రహదారులు వంటి మౌలిక వసతులు ఏర్పాటయ్యాయని, గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యం లభించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, పాల్గొన్నారు.
తెలంగాణ
అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర కీలకం: మాజీమంత్రి


