BHPL: జిల్లా అజంనగర్‌కు చెందిన జడల అశోక్ మృతి కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి పోడు భూమి చదును చేసేందుకు ట్రాక్టర్లతో వెళ్లినట్లు సమాచారం. విద్యుదాఘాతంతో మృతిచెందాడా, లేక ఇతర కారణాలున్నాయా అనే కోణాల్లో అనుమానాలు నెలకొన్నాయి. ఘటనా స్థలంలో టార్చ్ లభించగా, ఎనిమిది మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
తెలంగాణ
అశోక్ కేసులో కీలక ఆధారం లభ్యం..!


