SRD: సిర్గాపూర్ మండలంలో సహకార సంఘం ఆధ్వర్యంలో అందిస్తున్న డ్రోన్ పిచికారీ సేవలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక సాంకేతికతతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పురుగుమందులు పిచికారీ చేయవచ్చని తెలిపారు. దీంతో సమయం ఆదా కావడంతో పాటు మందుల వృథా తగ్గి మెరుగైన ఫలితాలు వస్తున్నాయని, ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని రైతులు పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: డ్రోన్స్ సేవలపై రైతుల హర్షం


