హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి'

MNCL: కేంద్ర ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని శనివారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాలలో తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. 50 శాతం సీలింగ్ రిజర్వేషన్ ఎత్తివేయాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు.