SRPT: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని కోదాడ మున్సిపల్ ఛైర్పర్సన్ ఎర్నేని కుసుమ అన్నారు. శనివారం కోదాడ బాయ్స్ హైస్కూల్‌లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళలందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన ఛైర్పర్సన్


