VKB: పరిగి(M) రావులపల్లిలో విషాదం చోటుచేసుకుంది. 18 ఏళ్ల శిరీషా అనే యువతి శనివారం వ్యవసాయ బావిలో అనుమానాస్పదంగా మృతి చెందింది. ముఖంపై రక్తగాయాలు ఉండడంతో.. హత్య చేసి బావిలో పడేశారని తల్లి అనుమానం వ్యక్తం చేస్తోంది. అయితే ప్రేమ పేరుతో చరణ్ అనే వ్యక్తి వేధించేవాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేస్తున్నారు.
తెలంగాణ
బావిలో యువతి అనుమానాస్పద మృతి!


