హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సాగునీటి కోసం రణవెళ్లి రైతుల నిరసన

ASF: వైగాం చెరువు తూము వద్ద నిర్మించిన కట్టను తొలగించాలని చింతలమనేపల్లి మండలం రణవెళ్లి గ్రామ రైతులు నిరసన తెలిపారు. కట్ట కారణంగా రణవెళ్లి, టెకంగూడ, బూరెపల్లి గ్రామాలకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి కట్టను తొలగించి పంట పొలాలకు నీరందించాలని కోరారు.