MHBD: కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ తల్లి ఆలయానికి వచ్చిన హనుమకొండ జిల్లా కేశపురం గ్రామానికి చెందిన నూనె రాజు అదృశ్యమయ్యాడు. శుక్రవారం 18 మంది స్నేహితులతో కలిసి వచ్చిన ఆయన కనిపించకపోవడంతో కొత్తగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 8712656964కు సమాచారం ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
కొత్తగూడలో యువకుడు అదృశ్యం


