హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్ కమిటీ పదవుల కోసం పైరవీలు

NLG: హాలియా, నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవుల కోసం ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హాలియా ఛైర్మన్ పదవి ఎస్సీలకు రిజర్వ్ కావడంతో 20 మంది, నిడమనూరు బీసీలకు కేటాయించడంతో 15 మందికి పైగా పోటీ పడుతున్నారు. పదవుల కోసం ఎమ్మెల్యే జై వీర్, ఎంపీ రఘువీర్, జానారెడ్డిని ఆశ్రయిస్తున్నట్లు సమాచారం.