హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి'

ADB: దేశ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనీ జై భారత్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం నార్నూర్ మండల కేంద్రంలో శాంతియుత ర్యాలీ చేపట్టారు. 13 కోట్ల ఓట్లు ఎలా తీసేశారని మండిపడ్డారు. భారతీయులమని, ఓటర్లమని మేమే నిరూపించుకోవాలా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో దీపక్, షకీబ్ ఖాన్, రాహెల్, సయ్యద్ కాసిం, జాకీరుల్లా, నేతాజీ, నిజాం ఉన్నారు.