MNCL: దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజలు సొంత ఊర్లకు వెళ్తుంటే జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై జి.రాజ వర్ధన్ కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో పలు గ్రామాలకు చెందిన ప్రజలు సొంత గ్రామాలకు వెళ్తున్నారన్నారు. అయితే వారు ఇళ్లలో విలువైన బంగారం, నగదు, వెండి లాంటి వస్తువులు ఉంచుకోవద్దని ఆయన కోరారు.
తెలంగాణ
సొంత గ్రామాలకు వెళ్లే వారికి ఎస్సై సూచన


