WGL: వరంగల్ జిల్లాల విభజనతో చారిత్రక గుర్తింపుకు, స్థానిక యువత ఉద్యోగ అవకాశాలకు నష్టం జరిగిందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. విభజనకు పదేళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో హన్మకొండ డీసీసీ భవన్ నుంచి అశోక జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి, కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
తెలంగాణ
యువతకు అన్యాయం జరుగుతుంది : ఎమ్మెల్యే


