హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు

SRD: ఎలినినో ప్రభావంతో సంగారెడ్డి జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి, బోర్లు, పైప్‌లైన్లకు మరమ్మతులు చేయాలన్నారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట కొత్త బోర్లు వేయాలని స్పష్టం చేశారు.