NLG: పెద్దవూర మండలంలో వర్షాభావ పరిస్థితులతో వరి పంటలు ఎండిపోతున్నాయి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేపట్టిన రైతులు నీటి కొరతతో తీవ్రంగా నష్టపోతున్నారు. పచ్చగా ఉండాల్సిన పొలాలు ఎండిపోయి పశువులకు మేతగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి, సమస్యను పరిష్కరించడంతో పాటు, నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు.
తెలంగాణ
పెద్దవూరలో ఎండుతున్న వరి పంటలు.. ఆందోళనలో రైతులు


