హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేరువైన పాలన.. తగ్గిన దూరభారం

నిర్మల్‌ జిల్లా ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జిల్లాలో వచ్చిన మార్పులు చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఉమ్మడి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే నిర్మల్‌ నుంచి 90 కిలోమీటర్లు, ముధోల్‌ నుంచి 160 కిలోమీటర్లు, ఖానాపూర్‌ నుంచి 120 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. వివిధ పనుల కోసం సుదూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం తగ్గి ప్రజలకు ఉపశమనం లభించింది.