SRCL: చందుర్తి మండలం లింగంపేటలో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది . స్థానికుల సమాచారం ప్రకారం.. 10వ తరగతి విద్యార్థిని కూచి గౌతమి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఏఎస్సై సతీశ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఉరేసుకుని యువతి ఆత్మహత్య


