SRPT: కాంగ్రెస్ ప్రభుత్వంపై కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య విమర్శలు గుప్పించారు. సూర్యాపేట పట్టణంలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు..కేసీఆర్ హయాంలో సాధించిన అభివృద్ధిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆరోపించారు. రైతులకు సాగునీరు, విద్యుత్, యూరియా అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శించారు.
తెలంగాణ
కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు: మాజీ ఎమ్మెల్యే


