హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నో బిన్ - నో ట్రేడ్' అవగాహన సదస్సు

RR: సైబరాబాద్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు ఖానాపూర్ వార్డు నెం. 125లోని దుకాణదారులతో 'నో బిన్ - నో ట్రేడ్' అవగాహన సదస్సు నిర్వహించారు. బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రత ప్రాముఖ్యతను వ్యాపారులకు వివరించారు. సైబరాబాద్‌ను పరిశుభ్రంగా, పచ్చదనంతో & చెత్తరహితంగా ఉంచడానికి కలిసి కృషి చేద్దామని పేర్కొన్నారు.