హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ చెరువుకు కొత్త శోభ..!

SDPT: జగదేవ్‌పూర్ మండల కేంద్రంలోని ఎంగిలి పువ్వుల బతుకమ్మ సందర్భంగా చెరువు పరిసరాల్లో పిచ్చి మొక్కల తొలగింపు, మెట్లకు రంగులు వేసే పనులను గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచ్ పర్యవేక్షించారు. చెరువు పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్ది, మెట్లకు రంగులు వేయడంతో చెరువు సుందరంగా మారింది. అభివృద్ధి పనులు పూర్తవడంతో గ్రామ ప్రజలు సర్పంచ్ అభినందించారు.