MHBD: కేసముద్రంలో రేషన్ సన్న బియ్యాన్ని బ్రాండెడ్ సంచుల్లో నింపి అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కిలో రూ.20 కు కొనుగోలు చేసిన బియ్యాన్ని పాలిష్ చేసి, బ్రాండెడ్ బియ్యంగా కిలో రూ.70 వరకు విక్రయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ అక్రమ దందా పై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
కేసముద్రంలో రేషన్ అక్రమ దందా!


