హైదరాబాద్ నుంచి పుణె, బెంగళూరు, చెన్నై మధ్య హైస్పీడ్ రైళ్ల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మరీ నిదానంగా సాగుతున్నాయి. పలుప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో మార్కింగ్ పనులు చేపట్టినా రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కారిడార్ పనులకు సంబంధించి కేంద్రం ఇప్పటి వరకు భూ సేకరణ ప్రతిపాదనలేవీ రాష్ట్రానికి పంపలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ
HYD హైస్పీడ్ రైల్ కారిడార్.. వెరీ వెరీ స్లో!


