హైదరాబాద్: 28°C
తెలంగాణ

కబడ్డీ క్రీడాకారిణులకు స్పోర్ట్స్ టీషర్టుల పంపిణీ

SRPT: సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బాలికల జిల్లా జట్టుకు ఎంపికైన 16 మంది విద్యార్థినులకు రూ.10 వేల విలువైన స్పోర్ట్స్ టీషర్టులను ఎస్‌వీ విద్యాసంస్థల ఛైర్మన్ ముత్తినేని సైదేశ్వరరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నామ నరసింహారావు, ఎస్‌వీ కళాశాల ప్రిన్సిపల్ గద్దె రఘు పాల్గొన్నారు.