హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కొత్తపల్లిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీని సందర్శించిన కలెక్టర్ చిత్రమిశ్రా 
★ హుజూరాబాద్ నియోజకవర్గ వార్డు మెంబర్ల ఫోరం కో-ఇన్‌ఛార్జ్‌గా శ్రీపాల్ రెడ్డి
★ బీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నాయి: మాజీ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి
★ కరీంనగర్‌లో దసరా ఉత్సవాలకు విద్యుత్ కాంతులతో ముస్తాబైన మహాశక్తి ఆలయం