హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో కరువు పరిస్థితులపై రైతులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ రాజర్షి షా
★ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు నీటి సరఫరా బంద్
★ యూనిఫామ్‌కు గౌరవం తెచ్చేలా ప్రతి ఒక్కరూ నిజాయితీగా విధులు నిర్వర్తించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్
★ ఆదిలాబాద్ రూరల్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్