హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రశాంతంగా దసరా జరుపుకోవాలి: ఎస్సై

GDWL: దసరా వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అయిజ ఎస్సై గురుస్వామి శనివారం సూచించారు. సెలవుల్లో పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో గొడవలకు తావివ్వకూడదని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అనుమానం కలిగితే 112 హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయాలని కోరారు.