NLG: కేతేపల్లి మండలం భీమారంలో విద్యుత్ పనులు చేస్తుండగా బిల్ రీడర్ శ్రీనివాస్ విద్యుదాఘాతంతో మృతి చెందారు. సిబ్బంది నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఈ రోజు కేతేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
తెలంగాణ
విద్యుదాఘాతంతో బిల్ రీడర్ మృతి.. బంధువుల నిరసన


