SRD: సంగారెడ్డి మండలం ఈశ్వరపురంలో సప్తప్రాకారహియుత శ్రీ దుర్గా భవానీ మాత మహాలయ అమావాస్య పర్వదినాన అమ్మవారి అలంకరణ భక్తులందరినీ ఆకట్టుకుంటుంది. అమ్మవారిని పసుపు రంగులో హరిద్రాదేవిగా దర్శనమిచ్చారు. భవాని దర్శించుకోవడానికి పలు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఆలయ పూజారి.. ఈరోజు తమ పూర్వీకులను స్మరించుకోవడం చాలా ముఖ్యం అన్నారు.
తెలంగాణ
హరిద్రాదేవిగా శ్రీ దుర్గా భవాని మాత అలంకరణ


