MBNR: దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 10 డిపోల నుంచి హైదరాబాద్‌కు ఈ నెల 9 నుంచి 22 వరకు 762 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తాగునీరు, షెల్టర్లు, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశామని, ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు.
తెలంగాణ
దసరాకు 762 ప్రత్యేక బస్సులు


