NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కాకతీయ ప్రధాన కాలువకు ఇవాళ ఉదయం 2,000 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు. ఆయకట్టు అవసరాల బట్టి నీటి విడుదలను క్రమంగా పెంచుతామని ఎస్ఈ జగదీశ్ తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున, రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగావాడుకోవాలని సూచించారు.
తెలంగాణ
కాకతీయ కాలువకు శ్రీరాంసాగర్ నీరు విడుదల


