హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి'

MNCL: మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని లక్షేట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు సూచించారు. శనివారం దండేపల్లి మండలంలోని మేదరి పేట గ్రామంలో వివో భవన నిర్మాణానికి పూజ చేశారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ప్రభుత్వం బ్యాంకు రుణాలను అందిస్తుందన్నారు. ఆ రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.