WGL: నగరంలోని భద్రకాళి ఆలయంలో ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. శ్రీ దేవీ శరన్నవరాత్రుల అంకురార్పణ వేళ శనివారం హరిద్రా (పసుపు) మాతాగా అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. నేటి నుండి దసరా సెలవులు ప్రారంభం అవడం, వారాంతం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
తెలంగాణ
హరిద్ర మాతగా భద్రకాళి అమ్మవారి దర్శనం


