హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అశోక జంక్షన్ వద్ద కాంగ్రెస్ నిరసన

HNK: తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరం వరంగల్‌ను జిల్లాల పేరుతో చేసిన విభజనతో జరిగిన నష్టాలను నిరసిస్తూ హనుమకొండ అశోక జంక్షన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సారయ్య, కుడా ఛైర్‌పర్సన్ సుధారాణి, హనుమకొండ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో నిరసనలో పాల్గొన్నారు.