NGKL: నేటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం కావడంతో పూలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. వర్షాభావం కారణంగా దిగుమతి తగ్గిపోవడంతో కల్వకుర్తి పట్టణంలోని మార్కెట్ లో బంతిపూలు కిలో రూ.150-180, పూలదండ ఒకటి రూ. 400-450 వరకు అమ్ముతున్నారు. రిటైల్ మార్కెట్లలో ధరలు మరింత ఎక్కువగా ఉండటంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ
VIDEO: బతుకమ్మ వేళా..పెరిగిన పూల ధరలు..!


