WNP: ఆత్మకూరు మండలంలోని జూరాల ప్రధాన ఎడమ కాలువ వద్ద రైతులు మీడియాతో మాట్లాడుతూ.. రైతులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని హెచ్చరించారు. కేసులు పెట్టి జైలుకు పంపిస్తే తాము సాగు చేసిన పంటలు, తమ కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.
తెలంగాణ
VIDEO: జూరాల ఎడమ కాలువపై రైతుల ఆవేదన


