మంచిర్యాల జిల్లా కేంద్రంలోని RTC డిపోను CPI రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ శనివారం సందర్శించారు. నిన్న జరిగిన ఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ AITUC సాధించిన విజయంపై సహకరించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎంప్లాయిస్ యూనియన్ పై కార్మికులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముకానివ్వకుండా ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నారు.
తెలంగాణ
'RTC కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం'


